AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిసెంబ‌ర్ నుంచి గోపిచంద్ ‘అలిమేలుమంగ’ షూటింగ్ స్టార్ట్‌..

సంప‌త్ నంది ద‌ర్మ‌క‌త్వంలో మాస్ హీరో గోపిచంద్ హీరోగా చేస్తున్న చిత్రం 'సీటీమార్'. ఈ సినిమా క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో గోపీచంద్‌ క‌బ‌డ్డీ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇక ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఎప్ప‌టి నుంచో స‌రైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న..

డిసెంబ‌ర్ నుంచి గోపిచంద్ 'అలిమేలుమంగ' షూటింగ్ స్టార్ట్‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 28, 2020 | 2:51 PM

Share

సంప‌త్ నంది ద‌ర్మ‌క‌త్వంలో మాస్ హీరో గోపిచంద్ హీరోగా చేస్తున్న చిత్రం ‘సీటీమార్’. ఈ సినిమా క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో గోపీచంద్‌ క‌బ‌డ్డీ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇక ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఎప్ప‌టి నుంచో స‌రైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న గోపిచంద్ ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ‘సీటీమార్’ సినిమా త‌ర్వాత.. గోపీచంద్ డైరెక్ట‌ర్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ‘అలిమేలుమంగ వెంక‌ట‌ర‌మ‌ణ’ అనే చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ఇందుకు సంబంధించి అటు తేజ‌, ఇటు గోపీచంద్ అధికారికంగా ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. కాగా ఇంకా అలిమేలు మంగ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ఇప్ప‌టికే చాలా హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాటికే సీటీమార్, అలిమేలుమంగ వెంక‌ట‌ర‌మ‌ణ చిత్రాల షూటింగులు అయిపోవాల్సి ఉండాలి. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ సినిమాల షూటింగ్స్ వాయిదా ప‌డ్డాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ‘అలిమేలుమంగ వెంక‌ట‌ర‌మ‌ణ’ సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి మొద‌లు కాబోతుంద‌ని తెలుస్తోంది. అయితే ‘జ‌యం, నిజం’ సినిమాలతో విల‌న్‌గా గోపీచంద్‌కు హిట్స్ ఇచ్చిన తేజ‌.. హీరోగా హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

Read More: 

వీధి వ్యాపారుల‌కు ఊర‌ట‌.. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ప‌ర్మిష‌న్..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా