Gungal : రంగారెడ్డి జిల్లా గున్ గల్ లో తెల్లవారితే పెళ్లి.. ఒక్కసారిగా సాఫ్ట్ వేర్ వరుడు చలితో వణికిపోతూ ప్రాణాలొదిలాడు

Groom died before marriage : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారితే పెళ్లనగా వరుడ్ని కరోనా మహ్మమ్మారి కాటేసింది..

Gungal : రంగారెడ్డి జిల్లా గున్ గల్ లో తెల్లవారితే పెళ్లి..  ఒక్కసారిగా సాఫ్ట్ వేర్ వరుడు చలితో వణికిపోతూ ప్రాణాలొదిలాడు
Bridegroom
Follow us
Venkata Narayana

|

Updated on: May 23, 2021 | 9:51 AM

Groom died before marriage : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారితే పెళ్లనగా వరుడ్ని కరోనా మహ్మమ్మారి కాటేసింది. కుటుంబమంతా ఆనందంగా పెళ్లి ఏర్పాట్లలో మునిగి ఉంటే, ఉన్న ఫళంగా నవ వరుడు ప్రాణాలు లేకుండా విగతజీవిగా పడిపోవడం పెళ్లి ఇంటిని చావు ఇంటిగా మార్చేసింది . వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్‌ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సింగంరావు పవన్‌కుమార్‌(34)కు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన యువతితో శనివారం ఉదయం 11 గంటలకు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి తంతులో భాగంగా శుక్రవారం సాయంత్రం గున్‌గల్‌లో పవన్‌కుమార్‌ను పెళ్లికొడుకును చేశారు. అయితే, ఆ కొద్దిసేపటికే వరుడు పవన్ చలితో వణికిపోసాగారు. దీంతో ఆయన సోదరుడు కిరణ్‌కుమార్‌ కారులో పవన్ ను రాత్రి 11 గంటలకు నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పవన్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

కాగా, వరుడి సోదరుడైన కిరణ్‌కుమార్‌ ఇటీవల కరోనాతో వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది.. 5 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్‌ మృతికి కొవిడ్‌ కారణమై ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

Read also : Sony Wood Nuthulapaty : ‘సీఎం జగన్ నియమించిన APPSC సభ్యులు నూతులపాటి సోనీ వుడ్ ఏంమాట్లాడారో చూడండి’ : బీజేపీ

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..