AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గాంధీ’లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా

సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రి సిబ్బందికి కూడా కోవిడ్ వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణకావ‌డంతో అంద‌రిలోనూ మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది.

‘గాంధీ’లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2020 | 2:52 PM

Share
హైద‌రాబాద్‌లో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. గురువారం ఒక్క‌రోజే 50 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపింది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రి సిబ్బందికి కూడా కోవిడ్ వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణకావ‌డంతో అంద‌రిలోనూ మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది.
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తిలో వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.  వెంట‌నే అత‌డికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కోవిడ్‌ పాజిటివ్ అని తేలింది. ఇదే మెడికల్ కాలేజీలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ పీపీఈ కిట్లను ఉపయోగించడంతోపాటు.. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయనకు కరోనా ఎలా సోకిందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇత‌డికి ఇక్క‌డే వైర‌స్ సోకిందా? లేదంటే భ‌య‌ట‌నుంచి  సంక్ర‌మించిందా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడ‌ని, తెలిసి అత‌డి కుటుంబ స‌భ్యుల నుంచి కూడా శాంపిళ్ల‌ను సేక‌రించి టెస్ట్‌కు పంపించారు. గాంధీ మెడిక‌ల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ అని తెలియ‌టంతో సిబ్బంది, ప్రొఫెస‌ర్లు ఆందోళ‌న‌లో ప‌డ్డారు.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?