AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్లపై కరెన్సీ నోట్లు.. ముట్టుకునేరు.. జాగ్రత్త సుమా !

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం మధ్యాహ్నం రోడ్లపై కరెన్సీ నోట్లు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అన్నీ  20, 50. 100, 200, 500 నోట్లే ! అయితే ఎవరూ వాటిని తీసుకోవడానికి కాదు గదా.. కనీసం ముట్టుకోవడానికి కూడా సాహసించలేదు. కరోనా వైరస్ భయం అలా ఉంది., ప్రజలు ఇఛ్చిన సమాచారంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వఛ్చి.. వాటిని జాగ్రత్తగా ఏరి తీసుకువెళ్లారు. అనంతరం వాటిని శానిటైజ్ చేశారు. ఈ డబ్బు మాదని ఒక్కరు కూడా […]

రోడ్లపై కరెన్సీ నోట్లు.. ముట్టుకునేరు.. జాగ్రత్త సుమా !
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 16, 2020 | 9:04 PM

Share

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం మధ్యాహ్నం రోడ్లపై కరెన్సీ నోట్లు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అన్నీ  20, 50. 100, 200, 500 నోట్లే ! అయితే ఎవరూ వాటిని తీసుకోవడానికి కాదు గదా.. కనీసం ముట్టుకోవడానికి కూడా సాహసించలేదు. కరోనా వైరస్ భయం అలా ఉంది., ప్రజలు ఇఛ్చిన సమాచారంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వఛ్చి.. వాటిని జాగ్రత్తగా ఏరి తీసుకువెళ్లారు. అనంతరం వాటిని శానిటైజ్ చేశారు. ఈ డబ్బు మాదని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కరోనా హాట్ స్పాట్ గా గుర్తించిన ఇండోర్ లో 500 కరోనా కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం.