AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్: ఇంటర్ బోర్డులో కరోనా కలకలం..

తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం చెలరేగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్‌మెంట్..

బిగ్ బ్రేకింగ్: ఇంటర్ బోర్డులో కరోనా కలకలం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 01, 2020 | 5:37 PM

Share

తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం చెలరేగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

తాజాగా ఇంటర్‌ బోర్డులో ఆరుగురు సిబ్బందికి, 9 మంది కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. గతంలోనూ ఇంటర్ బోర్డులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా 130 మంది సిబ్బందికి కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఇప్పటి వరకు 89 మంది ఫలితాలు వెల్లడించారు అధికారులు. ఇందులో భాగంగా ఆరుగురు బోర్డు సిబ్బందితో పాటు 9 మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ బోర్డులో ఇప్పటి వరకు మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్ సోకింది.

Read More: 

ఆ షూటింగ్ చివరి రోజే మహేష్‌ని ప్రేమిస్తున్నానని అర్థమైంది..

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..

108 ఉద్యోగులకు సీఎం జగన్ వరం.. భారీగా జీతాలు పెంపు

Follow Us
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. !
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. !
ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్..OTTలో నంబర్ వన్‌గా ట్రెండింగ్
ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్..OTTలో నంబర్ వన్‌గా ట్రెండింగ్
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌..
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌..
మారుతి విప్లవం.. సరికొత్త రికార్డు సృష్టించిన పాపులర్ ఎస్‌యూవీ
మారుతి విప్లవం.. సరికొత్త రికార్డు సృష్టించిన పాపులర్ ఎస్‌యూవీ
నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..?
నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..?
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత భారీ బైక్.. స్పెషాలిటీస్ ఇవే
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత భారీ బైక్.. స్పెషాలిటీస్ ఇవే
సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది
సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది
అల్లు అర్జున్ కోసం వేచి చూస్తున్న లోకేష్ కనకరాజ్
అల్లు అర్జున్ కోసం వేచి చూస్తున్న లోకేష్ కనకరాజ్
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్.. అవే హైలైట్..!
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్.. అవే హైలైట్..!