ఆ షూటింగ్ చివరి రోజే మహేష్‌ని ప్రేమిస్తున్నానని అర్థమైంది..

నమ్రతా శిరోత్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మహేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా ఇంటి విషయాలు చూసుకుంటూనే అటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో సరదగా కాసేపు ముచ్చటించారు నమ్రతా. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నల గురించి..

ఆ షూటింగ్ చివరి రోజే మహేష్‌ని ప్రేమిస్తున్నానని అర్థమైంది..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 2:37 PM

నమ్రతా శిరోత్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మహేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా ఇంటి విషయాలు చూసుకుంటూనే అటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో సరదగా కాసేపు ముచ్చటించారు నమ్రతా. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నల గురించి ఆమె సమాధానాలు తెలిపారు. ఈ సందర్భంగా నమ్రత మహేష్ గురించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అలాగే తన ఫిట్‌నెస్ రహస్యం గురించి కూడా వెల్లడించారు.

ఇక మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ చిత్రం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఈ సినిమా చూసి మీరు నిజంగా ఆనందిస్తారని అన్నారు. ఇక నా ఫిట్ నెస్ విషయానికొస్తే.. మంచిగా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, టైంకి నిద్ర పోవడమే నా ఫిట్‌నెస్‌కి రహస్యమని చెప్పారు. అలాగే మహేష్ నటించిన చిత్రాల్లో ‘ఒక్కడు’ సినిమా లెక్కలేనన్ని సార్లు చూసినట్లు చెప్పారు. ఇక కృష్ణగారు చాలా కూలెస్ట్ మామయ్య. నాకు నా ఫాదర్ కంటే మామయ్య అంటేనే చాలా ఇష్టం. అలాగే మహేష్ మూవీ స్క్రిప్ట్ విషయంలో నేను ఎప్పుడూ కలుగజేసుకోనని నమ్రత తెలిపారు.

అలాగే మరో నెటిజన్ మీరు మహేష్‌ను ప్రేమిస్తున్నారని ఎప్పుడు తెలిసిందని? ప్రశ్నించగా.. దానికి నమ్రత సమాధానం చెబుతూ.. 52 రోజుల సుదీర్ఘ న్యూజిలాండ్ షెడ్యూల్‌లో ఆఖరి రోజు నాకు ఆ విషయం అర్థమైందని చెప్పారు నమ్రత. ఇక ఆ తరువాత వెంటనే ఇంట్లో చెప్పాను. మరి ఇంట్లో వాళ్లు మీ పెళ్లికి ఒప్పుకున్నారా? అన్న అభిమాని ప్రశ్నకు.. మహేష్‌ని చూడగానే మా పేరెంట్స్ ప్రేమలో పడిపోయారని నమ్రత రిప్లై ఇచ్చారు.

Read More: 

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..

108 ఉద్యోగులకు సీఎం జగన్ వరం.. భారీగా జీతాలు పెంపు

మారిన ఏటీఎం, బ్యాంకు, పీఎఫ్ రూల్స్ వివరాలివే..

నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్