బిగ్ బ్రేకింగ్.. దేశంలో నాలుగో కరోనా మృతి..!

| Edited By:

Mar 19, 2020 | 5:07 PM

దేశంలో కరోనా మరింత విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా గురువారం పంజాబ్‌లో మరో వ్యక్తి మరణించారు. దీంతో కరోనా ప్రభావంతో నలుగురు వ్యక్తులు చనిపోయారు. కాగా.. 184 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో 8 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. […]

బిగ్ బ్రేకింగ్.. దేశంలో నాలుగో కరోనా మృతి..!
Follow us on

దేశంలో కరోనా మరింత విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా గురువారం పంజాబ్‌లో మరో వ్యక్తి మరణించారు. దీంతో కరోనా ప్రభావంతో నలుగురు వ్యక్తులు చనిపోయారు. కాగా.. 184 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో 8 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2 లక్షల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.