Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 186 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో..

Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 186 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..

Updated on: Jan 28, 2021 | 11:00 AM

Coronavirus Cases Telangana: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకూ మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,93,923కి చేరింది. ఇందులో 2,698 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,89,631 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 306 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఒక్కరు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1594కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 31,119 శాంపిల్స్ పరీక్షించారు.

ఇవి కూడా చదవండి :

బడికి పంపేందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు.. సోమవారం నుంచి తెరుచుకోనున్న తెలంగాణ స్కూళ్లు
కుక్కను బతికించా.. చెల్లి ఆత్మనీ రప్పిస్తా.. హరర్‌ మూవీని తలపిస్తున్న మదనపల్లె కేసు..