క్వారంటైన్ కేంద్రంగా రైల్వే బోగీలు..

|

Apr 01, 2020 | 2:16 PM

Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రైల్వే బోగిలను ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులుగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టింది. తొలుత లాలాగూడ వర్క్‌షాపులో ఓ రైలులో రెండు బోగీలను అధికారులు ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ఇవి సక్సెస్ అయితే మరిన్ని బోగీలను ఐసోలేషన్ వార్డులుగా రూపొందించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. లోయర్ బెర్త్ మాత్రమే ఉంచి.. మిగిలిన బెర్త్ లు తొలగించి ప్రత్యెక లైటింగ్ […]

క్వారంటైన్ కేంద్రంగా రైల్వే బోగీలు..
Follow us on

Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రైల్వే బోగిలను ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులుగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టింది. తొలుత లాలాగూడ వర్క్‌షాపులో ఓ రైలులో రెండు బోగీలను అధికారులు ఐసోలేషన్ వార్డులుగా మార్చారు.

ఇవి సక్సెస్ అయితే మరిన్ని బోగీలను ఐసోలేషన్ వార్డులుగా రూపొందించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. లోయర్ బెర్త్ మాత్రమే ఉంచి.. మిగిలిన బెర్త్ లు తొలగించి ప్రత్యెక లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయడమే కాకుండా కిటికీలకు మెష్ లను కూడా ఏర్పాటు చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా అవసరాన్ని భట్టి రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలుచుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి రైల్వే ఐసోలేషన్ వార్డులు అందుబాటులోకి రానున్నాయి.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..