తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..

|

Mar 31, 2020 | 10:48 PM

Coronavirus Lockdown: తెలంగాణలో మద్యం అమ్మకాలను ఏప్రిల్ 14 వరకు బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం షాపులతో పాటు బార్లు, టూరిజం బార్లు, క్లబ్ లను అప్పటివరకు మూసివేస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేసింది. గతంలో మద్యం అమ్మకాలపై మార్చి 31 వరకు నిషేధం ఉండగా.. తాజాగా దాన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అటు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే […]

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..
Follow us on

Coronavirus Lockdown: తెలంగాణలో మద్యం అమ్మకాలను ఏప్రిల్ 14 వరకు బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం షాపులతో పాటు బార్లు, టూరిజం బార్లు, క్లబ్ లను అప్పటివరకు మూసివేస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేసింది.

గతంలో మద్యం అమ్మకాలపై మార్చి 31 వరకు నిషేధం ఉండగా.. తాజాగా దాన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అటు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. కాగా, రాష్ట్రంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14న వరకు విధించిన సంగతి తెలిసిందే.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

కరోనా లాక్ డౌన్.. మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదా..?