AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్

కోవిడ్ -19: కంటికి కనిపించకుండా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఎందరో రాజకీయ, క్రీడ, సినీ ప్రముఖులు చాలా మంది వైరస్ బారినపడ్డారు. ఇక ఈ వైరస్ ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.

మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్
Jyothi Gadda
|

Updated on: Jul 13, 2020 | 1:36 PM

Share

కోవిడ్ -19: కంటికి కనిపించకుండా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఎందరో రాజకీయ, క్రీడ, సినీ ప్రముఖులు చాలా మంది వైరస్ బారినపడ్డారు. ఇక ఈ వైరస్ ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. నిన్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. దాంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అయితే ఈ రోజు మరో బాలీవుడ్ నటి కరోనా బారిన పడ్డారు.

బాలీవుడ్ ప్రముఖ నటి రాచెల్ వైట్ తనకు కరోనా సోకినట్లు స్వయంగా తెలిపారు. ఈ విషయానికి సంబంధించి తన ట్విట్టర్ ఖాత ద్వారా అభిమానులకు షేర్ చేశారు. అందులో… నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. నేను ఈ వైరస్ నుండి కోలుకోవాలని ప్రార్థ‌న‌లు చేయండి అని తన అభిమానులను కోరింది. రాచెల్ ట్విట్ చూసిన నెటిజన్లు, కొంతమంది నటులు రీట్విట్‌లు చేశారు. ”జాగ్రత్తగా ఉండు, భయపడాల్సిన పనిలేదు అంటూ కామెంట్స్ రూపంలో ధైర్యం చెబుతున్నారు.

Follow Us
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
పెళ్లి తర్వాత మీ ఫోన్ నుంచి వీటిని తొలగించకుంటే ఇబ్బందులు తప్పవు!
పెళ్లి తర్వాత మీ ఫోన్ నుంచి వీటిని తొలగించకుంటే ఇబ్బందులు తప్పవు!
ఏడాదిలో ఓసారి, వారంలో 2సార్లు, నెలలో 11సార్లు వచ్చేది: UPSCప్రశ్న
ఏడాదిలో ఓసారి, వారంలో 2సార్లు, నెలలో 11సార్లు వచ్చేది: UPSCప్రశ్న
40 ఏళ్లు వచ్చాయా? ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త పడండి!
40 ఏళ్లు వచ్చాయా? ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త పడండి!
శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
పనీర్ మఖ్మాలి.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
పనీర్ మఖ్మాలి.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
స్కూల్‌ పక్కనుంచి వెళ్లిన వినాయక ఊరేగింపు.. కట్‌చేస్తే..
స్కూల్‌ పక్కనుంచి వెళ్లిన వినాయక ఊరేగింపు.. కట్‌చేస్తే..
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!