లాక్ డౌన్ వేళ.. అక్కడ ఇంటికే మద్యం సరఫరా..!

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు లేవని ఆందోళన చెందుతున్న మందుబాబులకు పశ్చిమ బెంగాల్ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని చోట్ల మద్యం హోం డెలివరీకి అనుమతించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాకపోయినా.. మద్యం కౌంటర్ సేల్స్‌లో కాకుండా.. ఆన్‌లైన్‌ ఆర్డర్స్ ద్వారా డైరెక్ట్ […]

లాక్ డౌన్ వేళ.. అక్కడ ఇంటికే మద్యం సరఫరా..!
Follow us

|

Updated on: Apr 16, 2020 | 8:33 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు లేవని ఆందోళన చెందుతున్న మందుబాబులకు పశ్చిమ బెంగాల్ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని చోట్ల మద్యం హోం డెలివరీకి అనుమతించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అక్కడి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాకపోయినా.. మద్యం కౌంటర్ సేల్స్‌లో కాకుండా.. ఆన్‌లైన్‌ ఆర్డర్స్ ద్వారా డైరెక్ట్ హోం డెలివరీ చేయాలని ఆయా జిల్లా అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 8 నుంచి అధికారిక లిక్కర్ లైసెన్స్ ఉన్న షాపులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మద్యం నేరుగా ఇంటికి డెలివరీ చేయొచ్చని ఎక్సైజ్ శాఖ నుంచి ఇన్‌ఫోర్మల్ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక వాటిపై చర్చలు జరుగుతున్నాయని.. జిల్లా యంత్రాంగం ఒప్పుకుంటే లిక్కర్ హోం డెలివరీ చేయవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాకుండా మద్యం దుకాణాదారులు పాసులు తీసుకోవాల్సి ఉంటుందని.. ఒక్కో మద్యం దుకాణానికి మూడు డెలివరీ పాస్‌లు మాత్రమే జారీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ప్రతీ రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వినియోగదారులు ఫోన్ల ద్వారా లిక్కర్ ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం హోం డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది.

Also Read:

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్‌గా ‘ఆరోగ్య సేతు’ యాప్..

‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?’ గూగుల్‌లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు…

‘వైకుంఠపురంలో’.. అలా తమిళంలో..

ఐపీఎల్ కోసం ఆసియా కప్ రద్దు చేస్తే ఊరుకోం: పాక్ బోర్డు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో