UPSC CAPF 2022 నోటిఫికేషన్ విడుదల.. భారత రక్షణ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగావకాశాలు!

బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల (Assistant Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సీఏపీఎఫ్‌ - 2022 నోటిఫికేషన్‌..

UPSC CAPF 2022 నోటిఫికేషన్ విడుదల.. భారత రక్షణ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగావకాశాలు!
Upsc Capf 2022
Follow us

|

Updated on: Apr 21, 2022 | 7:46 AM

UPSC CAPF 2022 Application last date: బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల (Assistant Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సీఏపీఎఫ్‌ – 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 253

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమాండెంట్లు పోస్టులు

ఖాళీల వివరాలు:

  • బీఎస్ఎఫ్ పోస్టులు: 66
  • సీఆర్‌పీఎఫ్ పోస్టులు: 29
  • సీఐఎస్ఎఫ్ పోస్టులు: 62
  • ఐటీబీపీ పోస్టులు: 14
  • ఎస్ఎస్‌బీ పోస్టులు: 82

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: బ్యాచిల‌ర్స్ డిగ్రీ లేదా త‌త్సమాన‌ కోర్సులో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి. 2022లో డిగ్రీ చివరి సంవత్సరం ప‌రీక్షల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాతప‌రీక్ష, ఫిజిక‌ల్ స్టాండర్డ్స్‌/ ఎఫిషియ‌న్సీ టెస్టులు, ఇంట‌ర్వ్యూ/ ప‌ర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాతప‌రీక్ష విధానం: రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1 ప‌రీక్ష ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్‌-2 ప‌రీక్ష మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు. పేప‌ర్‌-1లో జ‌న‌ర‌ల్ ఎబిలిటీ, ఇంట‌లిజెన్స్ విభాగాలు ఉంటాయి. దీన్ని 250 మార్కుల‌కు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప‌ద్ధతిలో ఉంటాయి. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. పేప‌ర్‌-2లో జ‌న‌ర‌ల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కుల‌కు నిర్వహిస్తారు. ‌

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.200
  • ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ప‌రీక్ష తేది: ఆగస్టు 7, 2022.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విశాఖ‌పట్నం.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2022.

దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 2022, మే 17 నుంచి మే 23 సాయంత్రం 6 గంటల వరకు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఆందోళనలో ఉద్యోగులు..

ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..
ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..
బ్యాంకులోని సొమ్ముకు బీమా ఉందని తెలుసా..?
బ్యాంకులోని సొమ్ముకు బీమా ఉందని తెలుసా..?
బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!