TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల దరఖాస్తు ఫీజు చెల్లింపులకు నేడే ఆఖరు! వెంటనే..

తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ నేటితో (ఏప్రిల్‌ 21) ముగియనుంది. రూ.5000ల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు (exam fee last date) గడువును..

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల దరఖాస్తు ఫీజు చెల్లింపులకు నేడే ఆఖరు! వెంటనే..
Tsbie
Follow us

|

Updated on: Apr 21, 2022 | 7:48 AM

TS Inter exam fee last date 2022: తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ నేటితో (ఏప్రిల్‌ 21) ముగియనుంది. రూ.5000ల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు (exam fee last date) గడువును ఏప్రిల్ 20 నుంచి 21కు ఇంటర్‌ బోర్డు (TSBIE) పొడిగిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటన ప్రకారం ఫీజు చెల్లింపులు నేటితో ముగుస్తాయి. ఇంత వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్ధులెవరైనా ఉంటే వెంటనే ఫీజులు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు ఈ సందర్భంగా తెల్పింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 6 నుంచి మే 24 వరకు జరగనున్నాయి. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి.

Also Read:

UPSC CAPF 2022 నోటిఫికేషన్ విడుదల.. భారత రక్షణ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగావకాశాలు!

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!