AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Hall Tickets: తెలంగాణ భూగర్భజల శాఖ పోస్టుల భర్తీకి హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలివే..

తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీఎస్పీయస్సీ..

TSPSC Hall Tickets: తెలంగాణ భూగర్భజల శాఖ పోస్టుల భర్తీకి హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలివే..
TSPSC Hall Tickets
Srilakshmi C
|

Updated on: Jul 17, 2023 | 1:17 PM

Share

హైదరాబాద్‌, జులై 17: తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీఎస్పీయస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జులై 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష నమూనా లింకును సైతం వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్‌ పేర్కొంది.

రోజుకు రెండు షిఫ్టు్ల్లో పరీక్ష నిర్వహిస్తారు. మార్నింగ్‌ షిఫ్ట్‌ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కాగా మొత్తం 32 పోస్టుల భర్తీకి ఈ నియామకి ప్రక్రియ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!
కత్తెర మొద్దుబారిందా? ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!
కత్తెర మొద్దుబారిందా? ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!