AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS DEECET 2022: తెలంగాణ డీఈఈసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ మే 9 నుంచి ప్రారంభం..

తెలంగాణ డీఈఈసెట్‌ 2022 (TS DEECET 2022)కు దరఖాస్తు ప్రక్రియ మే 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్‌ శ్రీనివాసాచారి..

TS DEECET 2022: తెలంగాణ డీఈఈసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ మే 9 నుంచి ప్రారంభం..
Ts Deecet 2022
Srilakshmi C
|

Updated on: May 07, 2022 | 5:59 PM

Share

TS DEECET 2022 Notification: 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ డీఈఈసెట్‌ 2022 (TS DEECET 2022)కు దరఖాస్తు ప్రక్రియ మే 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్‌ శ్రీనివాసాచారి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు జులై 13 నుంచి వెబ్‌సైట్‌ deecet.cdse.telangana.gov.inలో అందుబాటులో ఉంటాయి. జూన్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, జులై 23న ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. డీఈఈసెట్‌ 2022 ఫలితాలు ఆగస్టులో విడుదలవుతాయని కన్వీనర్ పేర్కొన్నారు.

Also Read:

AP Edcet 2022: ఏపీ ఎడ్‌సెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..