HECL Job Notification: టెన్త్, ఇంటర్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్

HECL Job Notification: పదవతరగతి ఉతీర్ణత అయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్..

HECL Job Notification: టెన్త్, ఇంటర్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్
Hecl Notification
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2021 | 7:09 PM

HECL Job Notification: పదవతరగతి ఉతీర్ణత అయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జార్ఖండ్ లోని ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టుల దరఖాస్తులను పోస్టల్ ద్వారా నేరుగా పంపించాల్సి ఉంది. మొత్తం 206 ఖాళీలను పూర్తి చేయనున్నది. జూలై 17నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈ నెల 31 వ తేదీ వరకూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందివారు రూ. 750 లను రుసుము చెల్లించాల్సి ఉంది. ఇక ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు. ఈ ఉద్యోగం పూర్తి వివరాలకోసం వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంది.

ఉద్యోగం వివరాల్లోకి వెళ్తే..

ఉద్యోగ వివరాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, కోపా, టైలరింగ్.

మొత్తం ఖాళీలు : 206

అర్హత : ఉద్యోగం బట్టి.. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయస్సు : 40 ఏళ్లు గరిష్ట పరిమితి

వేతనం : నెలకు రూ. 12,000 – 30,000 /-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అప్లై చేసుకునే విధానం:

ముందుగా హెచ్‌ఇసి లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి తర్వాత రిక్యుట్మెంట్ లోకి వెళ్లి.. అక్కడ ఉన్న హెచ్‌ఇసిఎల్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.. అక్కడ ఉన్న దరఖాస్తు ఫారం ను డౌన్ లోడ్ చేసుకుని.. అవసరమైన వివరాలతో ఆ అప్లికేషన్ ను పూర్తి చేయాలి. అనంతరం దరఖాస్తు తో పాటు చదువు, అడిగిన స్వీయ ధ్రువీకరణ పాత్రల కాపీలను జత చేసి.. పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంది.

దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా:

Principal, HEC Training Institute (HTI) Plant Plaza Road Dhurwa, Ranchi – 834004

Also Read: వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కార్తీక దీపం సీరియల్ ఇప్ప్పుడపుడే అవ్వదట.. సీక్వెల్ కూడా ప్లాన్

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..