AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 1 Main Exam Schedule: త్వరలో టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు.. మెయిన్స్ షెడ్యూల్‌ కూడా..

టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫైనల్‌ ఆన్సర్‌ కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలు ప్రకటించిన తర్వాత మెయిన్‌ పరీక్షలకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని కమిషన్‌ భావిస్తోంది. ఐతే ప్రిలిమినరీ పరీక్షకు తుది కీ ఇప్పటికే వెల్లడించినప్పటికీ ఫలితాల ప్రకటనకు మాత్రం పలు న్యాయ వివాదాలు అడ్డుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో జీవో నం 55పై, రోస్టర్‌పై దాఖలైన పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ వివాదాలపై..

TSPSC Group 1 Main Exam Schedule: త్వరలో టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు.. మెయిన్స్ షెడ్యూల్‌ కూడా..
TSPSC Group 1 Main
Srilakshmi C
|

Updated on: Aug 08, 2023 | 3:52 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 8: టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫైనల్‌ ఆన్సర్‌ కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలు ప్రకటించిన తర్వాత మెయిన్‌ పరీక్షలకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని కమిషన్‌ భావిస్తోంది. ఐతే ప్రిలిమినరీ పరీక్షకు తుది కీ ఇప్పటికే వెల్లడించినప్పటికీ ఫలితాల ప్రకటనకు మాత్రం పలు న్యాయ వివాదాలు అడ్డుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో జీవో నం 55పై, రోస్టర్‌పై దాఖలైన పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ వివాదాలపై వచ్చే వారం హైకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. అడ్డంకులు తొలగిపోయిన వెంటనే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించడానికి కమిషన్‌ కసరత్తు చేస్తోంది. అనంతరం మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ త్వరలో ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.

త్వరలో టీఎస్పీయస్సీ గ్రూప్‌ 4 ఫ‌లితాల వెల్లడి.. వచ్చే వారం తుది ‘కీ’

రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 8,180 గ్రూప్‌-4 పోస్టులకు జూలై 1న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యప్తంగా దాదాపు 7.6 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని వచ్చే వారంలో వెలువరించేందుకు టీఎస్పీయస్సీకసరత్తు పూర్తిచేసింది. ప్రాథమిక ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ ఆన్సర్‌ కీని విడుదల చేయనున్నారు. అనంతరం త్వరలోనే ఫలితాలు కూడా వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..
మహిళలకు ఈ నీరు ఒక వరం.. రోజూ ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మాయం..
మహిళలకు ఈ నీరు ఒక వరం.. రోజూ ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మాయం..