AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET: ఆన్‌లైన్‌లో అందుబాటులోకి టెక్‌ హాల్‌టికెట్స్‌.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

తాజాగా పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్‌ హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ టెట్‌ అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ లేదా మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హాల్‌ టికెట్పై అభ్యర్థి ఫొటో...

TS TET: ఆన్‌లైన్‌లో అందుబాటులోకి టెక్‌ హాల్‌టికెట్స్‌.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
TS TET 2023
Narender Vaitla
|

Updated on: Sep 10, 2023 | 7:59 AM

Share

తెలంగాణలో ఎట్టకేలకు టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి అప్లికేషన్స్‌ను స్వీకరించనున్నారు. రెండు రోజుల పాటు అప్లికేషన్స్‌ తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే పరీక్షలను నవంబర్ 20 నుంచి 30 వరకు అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు టెక్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ రావడం, అప్లికేషన్‌ ప్రాసెస్‌ కూడా పూర్తయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్‌ హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ టెట్‌ అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ లేదా మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హాల్‌ టికెట్పై అభ్యర్థి ఫొటో రాకపోయినా, ఫొటో స్పష్టంగా లేకపోయినా.. హాల్‌ టికెట్‌పై పాస్‌పోర్ట్ సైజ్‌ ఫొటో అతికించి, గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకం తీసుకోవాలని తెలిపారు. అనంతరం సదరు హాల్‌ టికెట్ను డీఈవోకి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని పరిశీలించిన తర్వాత పరీక్షకు అనుమతిస్తారు.

ఇదిలా ఉంటే టెట్ పరీక్షను రెండు పేపర్లు నిర్వహించనున్న విషయం తెలిసిందే. సెప్టెంబ్‌ 15వ తేదీన ఉయదం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌2 పరీక్షను నిర్వహిస్తారు. ఇక రిజల్ట్స్‌ను ఇదే నెల 27న విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా టెట్‌ 2023 దరఖాస్తల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు కొనసాగగా మొత్తం 2,83,620 అప్లికేషన్స్‌ వచ్చాయి. మొత్తం 150 మార్కులకు గాను ఈ పరీక్ష ఉండనుంది. వీటిలో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్‌ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్‌ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో