TS TET 2022: ముగిసిన తెలంగాణ టెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ.. రెండో పేపర్‌కు పోటెత్తిన దరఖాస్తులు!

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022)లో రెండు పేపర్లు రాసేవారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ సారి ప్రాథమిక తరగతుల బోధనకు అవసరమైన పేపర్‌ 1 రాసేందుకు..

TS TET 2022: ముగిసిన తెలంగాణ టెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ.. రెండో పేపర్‌కు పోటెత్తిన దరఖాస్తులు!
Ts Tet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2022 | 4:20 PM

TS TET 2022 exam date: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022)లో రెండు పేపర్లు రాసేవారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ సారి ప్రాథమిక తరగతుల బోధనకు అవసరమైన పేపర్‌ 1 రాసేందుకు బీఈడీ అభ్యర్ధులకు కూడా అవకాశం ఇవ్వడంతో ఈ పేపర్‌కు భారీ స్థాయిలో పోటీపడుతున్నారు. టెట్‌కు ఏప్రిల్‌ 12 నాటికి 3,79,101 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. పేపర్‌ 1కు 1,02,378 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా, పేపర్‌ 2కు మాత్రం ఏకంగా 2,47,827 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మొత్తం 3,79,101 మంది ఇప్పటి వరకు టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ టెట్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (ఏప్రిల్ 12)తో ముగిసింది. ఇక జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. వీటి ఫలితాలు అదే నెలలో 27న విడుదలవ్వనున్నాయి.

Also Read:

ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభం: సీఏం జగన్‌

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..