AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEA Group in TS Inter: వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కొత్త గ్రూపు..

తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ విద్యలో కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అకౌంటెన్సీ సబ్జెక్టు ప్రాధాన్యతతో..

CEA Group in TS Inter: వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కొత్త గ్రూపు..
CEA Group in TS Inter
Srilakshmi C
|

Updated on: Jan 25, 2023 | 9:25 PM

Share

తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ విద్యలో కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అకౌంటెన్సీ సబ్జెక్టు ప్రాధాన్యతతో ‘సీఈఏ గ్రూపు’ను వచ్చే విద్యా సంవత్సరం (2023 – 24)లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్‌, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఇంటర్‌స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందిస్తున్నామని, బోర్డు సమావేశం దీనికి ఆమొదం తెల్పినట్లు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

కాగా ఇంటర్‌లో ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గణితం, ఆర్థికశాస్త్రం, కామర్స్‌ సబ్జెక్టులతో ఎంఈసీ గ్రూపును ఇంటర్‌ విద్యలో ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి ఉన్న కోర్సుల్లోని సబ్జెక్టుల సిలబస్‌ను మాత్రం కాలానుగుణంగా మారుస్తూ వచ్చారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో 11, 12 తరగతుల్లో ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్న అకౌంటెన్సీ సబ్జెక్టును తాజాగా రాష్ట్ర ఇంటర్‌ బోర్డు సీఈఏ గ్రూపుగా ప్రవేశ పెట్టనుంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లోని కామర్స్‌ సబ్జెక్టు పేరును కూడా మార్చనున్నారు. దీనికి కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీగా నామకరణం చేయనున్నారు. ఐతే సీఈఏ గ్రూపులో మాత్రం ఒక సబ్జెక్టుగా అకౌంటెన్సీ ఉన్నందున దానిలో కామర్స్‌ పేరు యథాతథంగా ఉంటుందని బోర్డు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే

పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?

రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!

తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్

ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే

సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి

రాత్రి పూట ఈ ఒక్క పనీ బద్ధకిస్తే మీ ఇంట దరిద్రం తాండవిస్తుంది!

ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..

ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..

దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి

పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు

రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం