Teaching Jobs 2022: లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
న్యూఢిల్లీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ (Bank of India).. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Teaching Posts) భర్తీకి..
Shri Lal Bahadur Shastri National Sanskrit University Faculty Recruitment 2022: న్యూఢిల్లీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ (Bank of India).. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: ఇంకా వెల్లడించలేదు
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలేజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎమ్ఈడీ/ఎంఫిల్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.2000
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 1000
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 6, 2022.
హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: జూన్ 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: