Sainik School Kalikiri Jobs 2022: టెన్త్ అర్హతతో.. చిత్తూరులోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.56,900ల జీతం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌ (Sainik School Kalikiri).. జనరల్ ఎంప్లాయిస్‌ ఉద్యోగాల (General Employee Posts) భర్తీకి..

Sainik School Kalikiri Jobs 2022: టెన్త్ అర్హతతో.. చిత్తూరులోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.56,900ల జీతం..
Sainik School Kalikiri
Follow us

|

Updated on: Apr 18, 2022 | 9:26 AM

Sainik School Kalikiri Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌ (Sainik School Kalikiri).. జనరల్ ఎంప్లాయిస్‌ ఉద్యోగాల (General Employee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: జనరల్‌ ఎంప్లాయిస్‌ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి లేదా ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Principal, Sainik School Kalikiri, Chittoor Dist, Andhra Pradesh, PIN: 517234.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.250

దరఖాస్తులకు చివరి తేదీ: మే 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

NAL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్! నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే