AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC 2025 Result Date: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..

ఆర్‌ఆర్‌బీ రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2025 సీబీటీ 2 రాత పరీక్ష ఇటీవల దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ సహా.. ఆర్‌ఆర్‌బీ చండీగఢ్, ఆర్‌ఆర్‌బీ అలహాబాద్, ఆర్‌ఆర్‌బీ ముంబయి వంటి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల వెబ్‌సైట్‌లలో అభ్యర్థులు

RRB NTPC 2025 Result Date: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..
RRB NTPC 2025 Graduate CBT 2 Result Date
Srilakshmi C
|

Updated on: Nov 13, 2025 | 2:49 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 13: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఎన్టీపీసీ సీబీటీ 2 -2025 రాత పరీక్ష ఇటీవల దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ సహా.. ఆర్‌ఆర్‌బీ చండీగఢ్, ఆర్‌ఆర్‌బీ అలహాబాద్, ఆర్‌ఆర్‌బీ ముంబయి వంటి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల వెబ్‌సైట్‌లలో అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రైల్వే ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఆర్‌ఆర్‌బీ పరిధిలోని అన్ని రైల్వే జోన్‌లలోని గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సీబీటీ 1 రాత పరీక్షను జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించని వారికి సీబీటీ 2 పరీక్షను ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించింది. సీబీటీ 2 పరీక్షలో మెరిట్‌ మార్కులు సాధించిన అభ్యర్ధులను రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక జాబితాను వెల్లడిస్తారు. ఇతర వివరాలు ఈ కింది ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ (సీబీటీ 2) 2025 ఫలితాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరో వారంలో ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డీ 2025 రాత పరీక్ష.. వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో 2025 సంవత్సరానికి గ్రూప్‌ డీ ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ త్వరలోనే రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు ఈ రోజు విడుదల చేయనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తెలిపింది. అభ్యర్థులు rrbcdg.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష కేంద్రాలకు సంబంధించిన నగరాల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నియామక పరీక్ష నవంబర్ 17 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల కానున్నాయి. కాగా ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, హెల్పర్ అండ్‌ అసిస్టెంట్, పాయింట్స్‌ మ్యాన్ వంటి తదితర 32,438 పోస్టులను రైల్వే శాఖ ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..