AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postal Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో ఇండియన్‌ పోస్ట్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ఇండియన్‌ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుజరాత్ సర్కిల్, అహ్మదాబాద్‌లోని ఇండియన్ పోస్ట్, స్పోర్ట్స్/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

Postal Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో ఇండియన్‌ పోస్ట్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
India Post Jobs
Narender Vaitla
|

Updated on: Oct 25, 2022 | 6:50 PM

Share

ఇండియన్‌ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుజరాత్ సర్కిల్, అహ్మదాబాద్‌లోని ఇండియన్ పోస్ట్, స్పోర్ట్స్/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్లు (71), పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్ (56), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (61) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పది, పన్నెండో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పరీక్ష ఫీజుగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 22-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు