NIN Hyderabad Jobs: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక…నిన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

|

Mar 15, 2022 | 11:40 AM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Project Technical Officer posts) భర్తీకి..

NIN Hyderabad Jobs: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక...నిన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Nin Hyderabad
Follow us on

NIN-Hyderabad Project Technical Officers: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Project Technical Officer posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

ఖాళీల సంఖ్య: 2

పోస్టులు: ప్రాజెక్ట్ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Director, ICMR-National Institute of Nutrition, Jamai osmania post, tarnaka, hyderabad-500007, telangana.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: మార్చి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NDMA Jobs 2022: నేషనల్‌ డిజార్డర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..