NIN Hyderabad Jobs 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! నిన్‌ హైదరాబాద్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల (Project Research Scientist Posts) భ‌ర్తీకి ..

NIN Hyderabad Jobs 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! నిన్‌ హైదరాబాద్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ..
Nin Hyderabad
Follow us

|

Updated on: May 10, 2022 | 11:39 AM

NIN Hyderabad Project Research Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల (Project Research Scientist Posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డెవలపర్‌, ప్రాజెక్ట్‌ జూనియర్‌ కన్సల్టెంట్‌ డెవలపర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

విభాగాలు: న్యూట్రీషన్‌, స్టాటిస్టిక్స్‌/డేటా సైన్స్‌, పుల్ స్టాక్‌ డెవలపర్‌, ప్రాజెక్ట్ మేనేజర్

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.31,000ల నుంచి రూ.54,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ హాజరవ్వొచ్చు.

అడ్రస్: ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌), హైదరాబాద్.

ఇంటర్వ్యూ తేదీలు: మే 25,26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CDAC Recruitment 2022: ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్నారా? సీడాక్‌లో భారీగా ఉద్యోగావకాశాలు..పూర్తివివరాలివే!

తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ