NIAB Recruitment 2022: నెలకు రూ.55000ల జీతం.. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB Hyderabad).. టెక్నికల్ ఆఫీసర్, ఫార్మ్ మేనేజర్, సైంటిస్ట్-జి (Technical Officer Posts) పోస్టుల భర్తీకి..

NIAB Recruitment 2022: నెలకు రూ.55000ల జీతం.. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు..
NIAB Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 20, 2022 | 8:46 AM

NIAB Hyderabad Technical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB Hyderabad).. టెక్నికల్ ఆఫీసర్, ఫార్మ్ మేనేజర్, సైంటిస్ట్-జి (Technical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్, ఫార్మ్ మేనేజర్, సైంటిస్ట్-జి పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/బీటెక్‌/బీవీఎస్సీ/ఎంఎస్సీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Director, National Institute of Animal Biotechnology, Sy.No. 37, Opp. Journalist Colony, Extended Q City Road, Gowlidoddi, Gachibowli, Hyderabad, Telangana, India – 500032.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు పోస్టులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మహిళా అభ్యర్ధులకు పోస్టులకు: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.