NCBS Scientific Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS).. సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
విభాగాలు: ఎన్‌ఎంఆర్, ఫెసిలిటీ మేనేజర్, యానిమల్ ఫెసిలిటీ, ఆర్‌డీఓ, ల్యాబ్ సపోర్ట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/బీవీఎస్సీ/ఎంవీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం రెండు లేదా మూడేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: