NIAB Recruitment: హైదరాబాద్‌లోని ఎన్ఐఏబీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా..

NIAB Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌...

NIAB Recruitment: హైదరాబాద్‌లోని ఎన్ఐఏబీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా..
Niab Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 19, 2021 | 5:47 AM

NIAB Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటితో (జులై 19) ముగియనున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 08 ఖాళీలకు గాను ప్రాజెక్ట్‌ అసోసియేట్‌(1,2)–04, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–04 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా నెట్‌ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు. * ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇంటర్మీడియట్‌తోపాటు యానిమల్‌ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * కరోనా నేపథ్యంలో అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధరాంగా ఎంపిక చేయనున్నారు. * ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–1కు ఎంపికైన వారికి నెలకు రూ.31,000+24% హెచ్‌ఆర్‌ఏ, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–2కు ఎంపికైన వారికి నెలకు రూ.35,000+24% హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. * ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు ఎంపికైన వారికి నెలకు రూ.20,000+24% హెచ్‌ఆర్‌ఏను ఫెలోషిప్‌గా చెల్లిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటితో (19-07-2021) ముగియనుంది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Bank Jobs: జాతీయ బ్యాంకుల్లో కొలువుల జాతర.. 5830 క్లరికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఆగస్టు 1

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు

Engineering courses: ఇక చదివేయండి.. ఇంగ్లీష్‌లో కాదు.. తెలుగులో కూడా బీటెక్‌..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!