Mazagon Dock Ltd jobs: 8వ/10వ తరగతి అర్హతతో అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న దరఖాస్తులు..

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (Mazagon Dock Shipbuilders Ltd).. 445 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్ధులు నుంచి..

Mazagon Dock Ltd jobs: 8వ/10వ తరగతి అర్హతతో అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న దరఖాస్తులు..
Mazagon Dock Ltd
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 28, 2022 | 2:49 PM

Mazagon Dock Shipbuilders Ltd Trade Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (Mazagon Dock Shipbuilders Ltd).. 445 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్ధులు నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో (జులై 29, 2022) ముగుస్తుంది. 8వ తరగతి, ఐటీఐ, 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు శుక్రవారం గడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి తప్పనిసరిగా పోస్టును బట్టి 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు దరఖాస్తు రుసుముగా రూ.100ల వరకు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అప్రెంటిస్‌లుగా ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా రూ.2500ల నుంచి రూ.8050ల వరకు స్టైపెండ్‌ చెల్లస్తారు. గ్రూప్‌ A, B, C పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకుగానూ 2 గంటల్లో పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష అనంతరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జులై 30 న నిర్వహిస్తారు.

ఖాళీల వివరాలు..

  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 40
  • ఫిట్టర్ పోస్టులు: 42
  • పైప్ ఫిట్టర్ పోస్టులు: 60
  • స్ట్రక్చరల్ ఫిట్టర్ పోస్టులు: 42
  • ఫిట్టర్ స్ట్రక్చరల్ (ITI ఫిట్టర్) పోస్టులు: 50
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 20
  • ICTSM పోస్టులు: 20
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులు: 20
  • పైప్ ఫిట్టర్ పోస్టులు: 20
  • వెల్డర్ పోస్టులు: 20
  • కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులు: 20
  • వడ్రంగి పోస్టులు: 20
  • రిగ్గర్ పోస్టులు: 31
  • వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) పోస్టులు: 40

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..