MANAGE Hyderabad Jobs 2022: నెలకు రూ.42,000ల జీతంతో హైదరాబాద్ మేనేజ్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE)..ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల (Consultant Posts) భర్తీకి..

MANAGE Hyderabad Jobs 2022: నెలకు రూ.42,000ల జీతంతో హైదరాబాద్ మేనేజ్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Manage Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2022 | 10:36 AM

MANAGE Hyderabad Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE)..ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల (Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంతో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

12 ఏళ్లలో టెట్‌లో అర్హత పొందని వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీల్లేదు: హైకోర్టు