Malkajgiri BHAROSA-Society Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మల్కాజిగిరిలోని భరోసా సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Cyberabad Commissionerate, Gachibowli
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: