KMC Warangal Recruitment 2022: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో 135 ఉద్యోగాలు.. లక్షకుపైగా జీతంతో..
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ, హన్మకొండ/మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ (Kakatiya Medical College,Hanumakonda / MGM Hospital).. ఒప్పంద ప్రాతిపదికన..
KMC – MGM Warangal Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ, హన్మకొండ/మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ (Kakatiya Medical College,Hanumakonda / MGM Hospital).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 135
పోస్టుల వివరాలు:
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 115
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 20
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.52,000ల నుంచి 1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Superintendent, Mahatma Gandhi Memorial Hospital, MG Road, Warnagal – 506007.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: