Kerala Rubber Board Jobs 2022: డిగ్రీ అర్హతతో కేరళ రబ్బర్ బోర్డులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు..రూ.34 వేలకుపైగా జీతంతో..

భారత ప్రభుత్వ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖకు చెందిన కేరళ-కొట్టాయంలోని రబ్బర్‌ బోర్డు (Kerala Rubber Board).. ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల (Field Officer posts) భర్తీకి అర్హులైన..

Kerala Rubber Board Jobs 2022: డిగ్రీ అర్హతతో కేరళ రబ్బర్ బోర్డులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు..రూ.34 వేలకుపైగా జీతంతో..
Kerala Rubber Board
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2022 | 11:45 AM

Kerala Rubber Board Field Officer Recruitment 2022: భారత ప్రభుత్వ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖకు చెందిన కేరళ-కొట్టాయంలోని రబ్బర్‌ బోర్డు (Kerala Rubber Board).. ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల (Field Officer posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

ఖాళీల సంఖ్య: 34

పోస్టులు: ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ. 9,300ల నుంచి రూ.34,800ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: అగ్రికల్చర్‌ లేదా బోటనీ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NIN-Hyderabad Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో నిన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000ల జీతం..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట