UPSC Recruitment 2022: యూపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer Posts), జూనియర్ టెక్నికల్‌ ఆఫీసర్‌,  లెక్చరర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

UPSC Recruitment 2022: యూపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Upsc Jobs 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2022 | 1:54 PM

UPSC Assistant Engineer Recruitment 2022: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer Posts), జూనియర్ టెక్నికల్‌ ఆఫీసర్‌,  లెక్చరర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 5
  • జూనియర్ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 2
  • లెక్చరర్‌ (చైనీస్‌) పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫిషింగ్‌ హర్బర్) పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఇంజనీరింగ్‌) పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు:

  • అసిస్టెంట్ ఇంజనీర్ (NQA) పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెరైన్ లేదా నేవల్ ఆర్కిటెక్చర్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
  • లెక్చరర్ (చైనీస్) పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి చైనీస్ భాషలో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
  • అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిషింగ్ హార్బర్) పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్ధులకు: రూ.25 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Canada: టొరంటో కాల్పుల్లో ఇండియన్‌ విద్యార్ధి మృతి.. భారత విదేశాంగ మంత్రి సంతాపం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!