Bank Jobs 2023: ఆకర్షణీయ జీతంతో కర్ణాటక బ్యాంకుల్లో ఆఫీసర్ గ్రేడ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

కర్ణాటక బ్యాంకు లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వివిధ కేబీఎల్‌ శాఖల్లో.. ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే..

Bank Jobs 2023: ఆకర్షణీయ జీతంతో కర్ణాటక బ్యాంకుల్లో ఆఫీసర్ గ్రేడ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Karnataka Bank
Follow us

|

Updated on: Jan 04, 2023 | 4:50 PM

కర్ణాటక బ్యాంకు లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వివిధ కేబీఎల్‌ శాఖల్లో.. ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, ఎంబీఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. అంటే డిసెంబర్‌ 2, 1994కి ముందు జన్మించినవారు అర్హులు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.700లు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.84,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 225 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 200ల మార్కులకు 200ల మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. 25 మార్కులకు 30 నిముషాల్లో డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో