IRCON Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఇర్కాన్‌లో సివిల్‌ ఇంజనీర్ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల (Civil Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

IRCON Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఇర్కాన్‌లో సివిల్‌ ఇంజనీర్ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..
Ircon Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2022 | 5:38 PM

IRCON Civil Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల (Civil Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 22

ఖాళీల వివరాలు:

  • వర్క్స్ ఇంజనీర్‌ పోస్టులు: 8
  • సీనియర్‌ వర్క్స్ ఇంజనీర్‌ పోస్టులు: 5
  • అసిస్టెంట్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 3
  • ఆర్కిటెక్ట్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.36,000ల నుంచి రూ.80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌, బీఆర్క్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వొచ్చు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022. మే 11, 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

అడ్రస్‌: ఇర్కాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, బీ 40 ఏ, బ్లాక్‌ బీ, సెక్టార్‌ 01, నోయిడా, యూపీ.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP GPCET Results 2022: ఆంధ్రప్రదేశ్‌ ఐదో తరగతి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే