Indian Army Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ (AMC) గ్రూప్ సీ సివిలియన్ పోస్టు (group c civilian posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
ఖాళీల వివరాలు:
బార్బర్:19
చౌకీదార్:4
కుక్:11
ఎల్డీసీ:2
వాషర్ మెన్:11
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ నైపుణ్యాలుండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: 2 గంటల సమయంలో 150 మార్కులకు మల్లిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.
జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్: 25 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు
జనరల్ ఇంగ్లీష్: 50 ప్రశ్నలు
న్యూమరికల్ ఆప్టిట్యూడ్:25 ప్రశ్నలు
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: