IARI Recruitment: ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్(టీ–1) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 641 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అన్‌రిజర్వ్‌డ్ (286), ఓబీసీ (133), ఈడబ్ల్యూఎస్ (61), ఎస్సీ (93), ఎస్టీ (68) పోస్టులు ఉన్నాయి.
* టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700(బేసిక్)+అలవెన్సులు అందిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 10-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Home Guards Salaries: హోంగార్డులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 30 శాతం జీతాలు పెంపు!
Cricket: 16 సిక్సర్లు, 571 పరుగులు.. 4 అర్ధ సెంచరీలు.. మ్యాచ్ చివర్లో అదిరిపోయే ట్విస్ట్.!
Karnataka: నూతన సంవత్సర వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. పార్టీలు, సామూహిక వేడుకలపై నిషేధం!