AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMD Recruitment: ఇండియా మెటియోరోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

IMD Recruitment: ఇండియా మెటియోరోలాజికల్‌ డిపార్ట్‌మెంట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. న్యూఢిల్లీలో ఉండే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

IMD Recruitment: ఇండియా మెటియోరోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Imd Jobs
Narender Vaitla
|

Updated on: Sep 13, 2022 | 8:38 AM

Share

IMD Recruitment: ఇండియా మెటియోరోలాజికల్‌ డిపార్ట్‌మెంట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. న్యూఢిల్లీలో ఉండే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 165 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వెదర్‌ అండ్‌ క్లైమెట్‌ సర్వీసెస్‌, ఏవియేషన్‌ మెటియోరోలాజికల్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఉన్న ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌), సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ/ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

* జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 56,000 నుంచి రూ. 78,000 వరకు చెల్లిస్తారు.

* జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ 35,000 చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 09-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!