IIT Indore Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Indore).. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూడీ అభ్యర్ధులను నియమించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 36
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు: ఆస్ట్రానమీ, బయోఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
పే స్కేల్: నెలకు రూ.70,900ల నుంచి రూ.1,60,667ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 3 ఏళ్లపాటు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Faculty Recruitment Cell, Abhinandan Building, 6th Floor, Indian Institute of Technology Indore, Khandwa Road, Simrol, 453552 Indore, Madhya Pradesh.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 22, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: