IIT Hyderabad Senior Research Fellow Recruitment 2022: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IIT Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్- డివైజెస్, సాఫ్ట్‌వేర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్- సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, హెరిటేజ్, స్టోరీ బోర్డర్- మల్టీమీడియా, స్టోరీ బోర్డర్- హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
స్టైపెండ్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, టెక్నాలజీ/ఇంజినీరింగ్/సైన్స్/డిజైన్/ఆర్కిటెక్చర్/డిజైన్ విభాగాల్లో పీజీ డిగ్రీ, కెమిస్ట్రీ విభాగంలో ఎమ్మెస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వ్యాలిడ్ గేట్, నెట్ స్కోర్ ఉండాలి. అలాగే సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయల్ ఐడీ: office@hst.iith.ac.in లేదా mdeepa@chy.iith.ac.in
దరఖాస్తులకు చివరి తేదీ: 2022. జులై 17, 23, 25 తేదీల్లో నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.