IIM Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
IIM Recruitment 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు....
IIM Recruitment 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు స్వీకరణకు నేటితో (మంగళవారం) గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా రిసెర్చ్ అసోసియేట్లు-మార్కెట్ రిసెర్చ్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీబీ/ బీటెక్, బీఎస్/బీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* సర్వేలు నిర్వహించడంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అకడమిక్ అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఇంటర్వ్యూను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
* ఎంపికైన అభ్యర్థులను మొదట 6 నెలల కాలపరిమితో తీసుకుంటారు. అనంతరం ప్రతిభ ఆధారంగా పొడగిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 15-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..