NIRDPR Recruitment 2021: హైద‌రాబాద్ ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

NIRDPR Recruitment 2021: భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్‌లోని...

NIRDPR Recruitment 2021: హైద‌రాబాద్ ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Nirdpr Job
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 15, 2021 | 6:16 AM

NIRDPR Recruitment 2021: భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్‌లోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఉన్న ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో ప‌లు పోస్టుల‌ను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 22 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివరాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్పెషలిస్ట్, ఐఈసీ అండ్‌ డాక్యుమెంటేషన్‌ ఎక్స్‌పర్ట్, అసోసియేట్‌ స్ట్రాటజిక్‌ మేనేజర్లు, ప్రోగ్రామ్‌ మేనేజర్, ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్, రీసెర్చ్‌ అసిస్టెంట్, రీసెర్చ్‌ అసోసియేట్, ఈటీఎల్‌ టూల్‌ స్పెషలిస్ట్, సీనియర్‌ కన్సల్టెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌/ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 26.06.2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు http://career.nirdpr.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Viral Video: ఏనుగును ఏనుగుతోనే తరిమి కొట్టిన అధికారులు.. సోషల్ మీడియాలో వైరల్.. అధికారులపై ప్రశంసలు..

Health Tips: జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ఆహారాన్ని మీ డైట్‌ చేర్చండి..!

Viral Video: చాలా గ్యాప్ తరువాత తెరుచుకున్న మద్యం దుకాణాలు.. మందు బాటిల్‌కు పూజలు.. వీడియో వైరల్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ