Exim Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Exim Bank).. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్ పోస్టుల (Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Exim Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
Exim Bank
Follow us

|

Updated on: Apr 11, 2022 | 4:05 PM

Govt Export Import Bank India (EXIM Bank) Jobs 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Exim Bank).. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్ పోస్టుల (Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 30

పోస్టుల వివరాలు: ఆఫీసర్‌ కేడర్‌ పోస్టులు

విభాగాలు: కాంప్లియన్స్, లీగల్‌, రాజ్‌భాష, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హ్యూమన్‌ రీసోర్స్‌, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌, లోన్‌ మానిటరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆడిట్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌, ఆడ్మినిస్ట్రేషన్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌, ఎంబీఏ/పీజీడీబీఏ, సీఏ, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.600
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APVVP Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో 554 ఉద్యోగాలు నోటిఫికేషన్‌..రేపే ఆఖరు

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు