AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC Sanathnagar: సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీలో 169 టీచర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 169 సీనియర్‌ రెసిడెంట్, జనరల్ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి..

ESIC Sanathnagar: సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీలో 169 టీచర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..
ESIC Sanathnagar
Srilakshmi C
|

Updated on: Aug 28, 2022 | 5:00 PM

Share

ESIC Sanathnagar Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 169 సీనియర్‌ రెసిడెంట్, జనరల్ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ పోస్టుల (Faculty and Super Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసెస్టెంట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్‌, ప్రెషలిస్ట్‌, సూపర్‌ స్పెషలిస్ట్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత స్పెషలేజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు 69 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెస్టెంబర్‌ 8, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/ఇతర అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

విభాగాలు: రేడియో డయాగ్నోసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హెమటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, న్యూరోసర్జరీ, CTVS, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, OBGY, అనాస్టిసియాలజీ, జనరల్‌ సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఖాళీల వివరాలు:

ఇవి కూడా చదవండి
  • ప్రొఫెసర్ పోస్టులు: 9
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 22
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 35
  • సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 73
  • స్పెషలిస్ట్ పోస్టులు: 13
  • సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు:14

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో