AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ECIL Recruitment: ఐటీఐ పూర్తి చేసిన వారికి గుడ్‌ న్యూస్‌.. ఈసీఐఎల్‌లో జూనియర్‌ ఆర్టిజన్‌ ఉద్యోగాలు.

ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ జూనియర్‌...

ECIL Recruitment: ఐటీఐ పూర్తి చేసిన వారికి గుడ్‌ న్యూస్‌.. ఈసీఐఎల్‌లో జూనియర్‌ ఆర్టిజన్‌ ఉద్యోగాలు.
Narender Vaitla
|

Updated on: Sep 12, 2021 | 1:26 PM

Share

ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ జూనియర్‌ ఆర్టిజన్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపికైన అభ్యర్థులు మైసూరులో పని చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 జూనియర్‌ ఆర్టిజన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఫిట్టర్‌ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా అసెంబ్లీ ఆఫ్‌ మెకానికల్‌, ప్రెసిషన్‌ మెకానికల్‌లో పని అనుభవం తప్పనిసరి. * అభ్యర్థులు 31-08-2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,564 జీతంగా అందిస్తారు. * అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తులను ఈసీఐఎల్‌ జోనల్‌ ఆపీస్‌, ఎల్‌ఐసీ బిల్డింగ్‌, మల్లేశ్వరం, బెంగళూరు, 56003 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు 17-09-2021గా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Venkatesh’s Drushyam 2 : దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ సినిమా..?

Viral Video: ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. గృహిణి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు.

Gujarat New CM: గుజరాత్‌లో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాలు.. కొత్త సీఎం ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్