NHM Gadwal Recruitment: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగుస్తున్న గడువు!

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

NHM Gadwal Recruitment: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగుస్తున్న గడువు!
Ts Govt Jobs
Follow us

|

Updated on: Mar 05, 2022 | 3:52 PM

DMHO Gadwal Medical Officer (Ayush & Naturopathy) Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు.

విభాగాలు: ఆయుర్వేధిక్‌, నేచురోపతి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏఎంఎస్‌/బీఎన్‌వైఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The District Medical & Health Officer, Jogulamba Gadwal.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Sainik School Jobs: నెలకు రూ.44 వేల జీతంతో.. సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన