Cochin Shipyard Limited Assistant Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Limited).. ఒప్పంద ప్రాతిపదికన సెమీ స్కిల్డ్ రిగ్గర్, సేఫ్టీ అసిస్టెంట్ తదితర (Semi-skilled rigger Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 106
పోస్టుల వివరాలు:
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జులై 8, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్:
అర్హతలు: పోస్టును బట్టి 4వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.